దర్శనాపురి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రదర్శిస్తున్న జాతీయ నాటక పోటీలు ప్రేక్షకులను అతలరిస్తున్నాయి. ఆదివారం రాత్రి ప్రదర్శించిన సాయి ఆర్ట్స్ కొలకలూరి వారు ప్రదర్శించిన “గమ్యస్థానాల వైపు “, నాటిక, స్నేహంజలి ఆర్ట్స్. కొండవరం వారు ప్రదర్శించిన
చింత చచ్చిన నాటిక చైతన్య కళాభారతి, కరీంనగర్ వారిచే ప్రదర్శించిన చీకటి
పువ్వు నాటికలు కళాభిమానులను ప్రేక్షకులను ఎంతగానే అలరించాయి.
