ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (Lic Aoi) జోనల్ కౌన్సిల్ మెంబర్ గా రామకోటి రెడ్డి ఎన్నిక

ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (Lic Aoi) జోనల్ కౌన్సిల్ మెంబర్ గా ఆర్. రామకోటి రెడ్డి ఎన్నిక అయ్యారు. విశాఖ పట్నం లో జరిగిన ఎల్ఐసి ఎఓఐ 5 జోనల్ మహాసభ లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తo 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో నెల్లూరు డివిజన్ నుండి 5 గురుని ఎన్నుకున్నారు. కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన రామకోటి రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *