రియాద్ నుండి హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద భారీగా అక్రమ బంగారం గుర్తింపు . ప్రయాణికులు అక్రమ బంగారాన్ని పొడిగా తయారుచేసి దానిని షూస్ లో దాచుకొని తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు . నిందితుల వద్ద నుండి బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 13, 558 కోట్లు ఉంటుందని అంచనా వేశారు కస్టమ్స్ అధికారులు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా అక్రమ బంగారం గుర్తింపు
23
May