ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరు గ్రామానికి చెందిన ముండ్లమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి మేనమామ కుమ్మిత కోటిరెడ్డి సుబ్బుల దంపతుల కుమారుడు కుమ్మిత నారాయణరెడ్డి, వెంకట శ్రీ లక్ష్మీల వివాహ కార్యక్రమానికి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు దర్శి వైఎస్ఆర్సిపి నాయకులు మద్దిశెట్టి శ్రీధర్ హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి, ముండ్లమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి, మండల వైసిపి యువ నాయకులు బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, పసుపుగల్లు సొసైటీ అధ్యక్షులు కుమ్మిత వెంకటరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు మొదుల్ల వెంకటసుబ్బారెడ్డి, ముళ్ళమూరు మాజీ సొసైటీ అధ్యక్షులు బద్రి వెంకటసుబ్బారెడ్డి, అన్నపురెడ్డి బిక్షాల్ రెడ్డి, వైసిపి జిల్లా కార్యదర్శి తాళ్ల ఇంద్రసేనారెడ్డి, పసుపుగల్లు సర్పంచి వరగాని బాలసుందర్రావు, ఉల్లగల్లు సర్పంచ్ జన మాల నాగేంద్రం పిచ్చయ్య, పసుపు గళ్ళు సొసైటీ డైరెక్టర్ జిల్లెలమూడీ శివయ్య, గోపనబోయిన పిలుపు రాజు, తదితరులు పాల్గొన్నారు.
కుమ్మిత వారి వివాహ వేడుకల్లో మద్దిశెట్టి శ్రీధర్
27
May