క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర పోలీస్ కంప్లైట్స్ అధారిటీ చైర్పర్సన్ మరియు అధారిటీ సభ్యులు. By JSDM NEWS Updated: Tue, 30 May, 2023 5:11 PM ఆంధ్రప్రదేశ్ Follow on 30 May పోలీస్ కంప్లైంట్స్ అధారిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి చైర్పర్సన్ జస్టిస్ జె ఉమాదేవి ఆధ్వర్యంలో సీఎంను కలిసిన అధారిటీ సభ్యులు బి.ఉదయలక్ష్మి(రిటైర్డ్ ఐఏఎస్), బి.శ్రీనివాసులు (రిటైర్డ్ ఐపీఎస్), కె వి గోపాలరావు (రిటైర్డ్ ఐపీఎస్)లు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe