దర్శి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమావేశమైన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాలలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు
సమస్యలు తెలుసుకుని పరిష్కరించిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
02
Jun