కానిస్టేబుల్ పవన్ కుమార్ కు ఘన నివాళి

ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై మృతి చెందిన పవన్ కుమార్ కు శనివారం
తాళ్లూరు పోలీసులు ఘన నివాళులు అర్పించారు. పవన్ కుమార్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఎస్సై ప్రేమ్ కుమార్ నివాళులు అర్పించి సెల్యూడ్ చేసారు. ఎఎస్సై మోహనరావు, పీసీలు రాములు, మాలకొండయ్య, బ్రహ్మనాయుడు, హోంగార్డు లు శ్రీను, వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *