తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామంలో వేంచేసి ఉన్న భూదేవి తల్లి వద్ద ఆదివారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు భూదేవి ఆలయ కమిటీ
సభ్యులు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భూ పుత్రులు అందరూ పాల్గొని భూ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం స్వీకరించాలని కోరారు.
ఆదివారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూదేవికి ప్రత్యేక పూజలు
03
Jun