ఈ – కెవైసీ కౌంటర్లు ఆదివారం కూడ తెరచి ఉంచుతారని, పెన్షన్ దారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆ సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి ఐ.వెంకట రెడ్డి, ఎస్ అంజిరెడ్డి, నియోజకవర్గ పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు ఆర్. వెంకట రెడ్డి, శేషగిరిరావు, రంగయ్య లు ఒక ప్రకటనలో కోరారు.
పెన్షన్ దారులు ఈ- కెవైసీని ఉపయోగించుకోవాలి
03
Jun