ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ముండ్లమూరు మండలం లోని గ్రామాలకు సంబంధించిన ఎవరైనా ఉన్నట్లయితే వారి సమాచారం ఇచ్చినట్లయితే ప్రభుత్వం తరఫున ప్రమాద బాధితులకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఎవరైనా ఒరిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ఉన్నట్లయితే వారి వివరాలు నేరుగా తహసిల్దార్ 0 కార్యాలయానికి వచ్చి సమాచారం అందించాలన్నారు. వివరాలకు సెల్ నంబర్ను 8886616067 సంప్రదించాలని కోరారు
రైలు దుర్ఘటన బాధితులు స్పందించాలి -తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్
03
Jun