తాళ్లూరు మండల కేంద్రంలో స్థానిక పోలీసుస్టేషన్ ఎదురుగా విద్యానికేతన్ స్కూల్లో ఆదివారం యోగా శిక్షణ ఉంటుందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీరామ్ గురూజీ పాల్గొని శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ నెల 15 వరకు శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.
ఆదివారం నుంచి యోగాపై శిక్షణ తరగతులు
04
Jun