లోతైన దుక్కులతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని
వ్యవసాయాధికారి ప్రసాదరావు చెప్పారు. అడపా దపపా కురుస్తున్న వర్షాలకు నేలను దుక్కులతో సిద్దం చేసుకోవాలని కోరారు. ప్రతి మీటర్లకు లోతైన తల్లిసాలు దుక్కి వలన పడిన వర్షం నెలలోనే ఇంకుతుందని చెప్పారు. నేల కోతకు గురి కావటం కూడ తగ్గుతుందని చెప్పారు. దుక్కుల వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతులు సకాలంలో దుక్కులు దున్ని, పొలాన్ని సాగుకు సిద్దం చేసుకోవాలని కోరారు.
లోతైన దుక్కులతో అధిక ప్రయోజనాలు
04
Jun