కెనరా బ్యాంకు మేనేజర్ గా పసుపులేటి ధర్మసాయి బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన మెనేజర్ ఆరీఫ్ చెన్సైకి బదిలీపై వెళ్లటంతో నెల్లూరు జిల్లా సూళ్లూరిపేట బ్రాంచిలో పనిచేస్తున్న పసుపులేటి ధర్మసాయి తాళ్లూరుకు బదిలీపై వచ్చారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. బ్యాంకులో డిపాడిట్స్ చేసి పొదుపుకు సహకరించాలని, విద్యా, వ్యాపార, వ్యవసాయ రుణాలు అవసరమైన వారికి సకాలంలో మంజూరు చేస్తామని చెప్పారు.
కెనరా బ్యాంకు మెనేజర్ గా ధర్మసాయి
06
Jun