ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహణ

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మండల వ్యవసాయాధికారి’
ప్రసాదరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
తూర్పగంగవరంలో జీవనోపాదుల సంఘం ఆధ్వర్యంలో మహిళలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి మహిళలతో మొక్కలు నాటించారు. ప్రతి మహళ తమ నివాసాల వద్ద మొక్కలను నీరు పోసి పరిసరాలల్లో మొక్కలను సంరక్షించుకోవాలని చెప్పారు. ప్రకృతి సాగు మండల ఇన్చార్జి నరసింహులు, విఏఏ సుమ, ఐసీఆర్ పి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *