వైవిద్య పంటల సాగుతో అధిక ఆదాయం పొంద వచ్చని
వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరులో రైతులతో సమావేశం నిర్వహించారు. గతంలో కొందరు లెమన్ గ్రాస్ సాగు చేయక సరియైన
మార్కేటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడిన విషయాలను గుర్తు చేసారు. దీంతో స్పందించిన వ్యవసాయాధికారి ప్రస్తుతం ఉద్యాన వన శాఖ ద్వారా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతు సుగంధ ద్రవ్యాల సాగుకు కొంత పొలం కేటాయించాలని చెప్పారు. పంటల మార్పిడితో ఆదాయం అధికంగా పొందవచ్చని సూచించారు.
వైవిద్య పంటలను సాగు చేయ్యాలి – సుంగంధ ద్రవ్యాలు సాగు అధిక ఆదాయం
14
Jun