రైతులకు రీ సర్వేలో వచ్చిన ల్యాండ్ ప్లాన్ మెజర్మెంట్ ను ఖచ్చితంగా గుర్తించి రెవిన్యూ అధికారులకు తగిన విధంగా సహకరించాలని డిప్యూటీ తహసీల్దార్ ప్రశాంత్ అన్నారు. తూర్పుగంగవరం సచివాలయంలో బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ… ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తి అయిన చోట డ్రోన్ సర్వే ద్వారా వచ్చిన ఓఆర్ఎల్షిట్స్ తీసుకుని విఆర్డీలు రైతుల పొలాలకు వస్తారనని చెప్పారు. 2022 నవంబర్ 1 ముందు ఉన్నా సాధారణ అగ్రిమెంట్స్ పరిగణలోనికి తీసుకుని ఆన్లైనక్కు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్పంచి నాగమణి, ఇన్చార్జి విఆర్డీఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రీ సర్వేకు అందుబాటులో ఉండాలి
14
Jun