విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి శేణుగోపాల్ బుధవారం విజయవాడలో కలిసారు. నియోజక వర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కారానికి తగిన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
