తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాళ్లూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు గురువారం కలసి పలు దేవాలయాలను పునర్మిణానికి చేయూత ఇవ్వాలని విన్నవించారు. తాళ్లూరు ఎస్టీ కాలనీలో, తూర్పుగంగవరం హరిదాస్ నగర్, బెల్లంకొండ వారిపాలెంలో పోలేరమ్మ గుడి నిర్మాణానికి టిటిడి నుంచి నిథులు మంజూరు చెయ్యాలని విన్నవించారు. అదే విధంగా బెల్లంకొండ వారి పాలెం అంకమ్మ తల్లి. తాళ్లూరు, రజానగరం ఎస్సీ కాలనీలలో రామాలయాలు ఇప్పటికే మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైవీని కలసి కృతజ్ఞతలు తెలిపినవ వారిలో మాజీ ఎంపీపీలు కోట రామి రెడ్డి, పోశం మధుసూధన రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు ఐవీ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన
కార్యదర్శి జక్కుల రామక్రిష్ణ ఉన్నారు.
టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వినతి
15
Jun