తాళ్లూరులో ఎరువుల దుకాణాలను గురువారం వ్యవసాయాధికారి
ప్రసాద్ రావు తనిఖీ చేసారు. రికార్డులలో నమోదుకు, స్టాకులో వ్యత్యాసాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని అన్నారు. శాంపిల్స్ సేకరించి రీజనల్ కోడింగ్ సెంటర్లకు పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు. ఎఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాలు తనిఖీ
15
Jun