అపరాల సాగు పెంచటమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులను
ప్రొత్సహిస్తుందని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా అపరాల సాగుకు మినికిట్స్ అందిస్తున్నట్లు చెప్పారు. తూర్పుగంగవరంలో మినికిట్స్ను అందించారు. గ్రామ సర్పంచి చాట్ల నాగలక్ష్మి, విఆర్డీలు రాఘవ రెడ్డి, చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు చందన, కొండా రెడ్డి, ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు.
అపరాల సాగు పెంచుటే లక్ష్యం- వ్యవసాయాధికారి ప్రసాదరావు
16
Jun