తాళ్లూరు పంచాయితీ పరిధిలోని కొత్తపాలెంలో శుక్రవారం ఆర్ అండ్ బి రోడ్డు
మార్జినకు గుర్తింపునకు సర్వే నిర్వహించారు. సర్వేయర్ బాబు రావు ఆధ్వర్యంలో
సిబ్బంది పాల్గొని సర్వే నిర్వహించారు. సర్వే పూర్తి అయిన వెంటనే నాబార్డు ద్వారా విడుదలైన నిథులతో సైడు కాలువ నిర్మించనున్నారు. గ్రామకార్యదర్శి
లక్ష్మికాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తపాలెంలో ఆర్బి రోడ్డు మార్జిన్కు సర్వే
16
Jun