రాజంపల్లి బ్రిడ్జి పై యాక్సిడెంట్

గుంటూరు నుండి కనిగిరి వైపు వెళ్తున్న కారు మార్గ మధ్యంలో రాజంపల్లి ముసి బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారులైన తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఇరువురు గాయాలపాలయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *