పిడుగు పడి రెండు పశువులు మృతి By JSDM NEWS Updated: Wed, 21 Jun, 2023 2:56 PM ఆంధ్రప్రదేశ్ Follow on 21 Jun దర్శి మండలం శివాజీ నగర్ గ్రామ శివారులో పిడుగు పడి రెండు పశువులు మృతి చెందాయి.వాటి విలువ షుమారు రెండు లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు గంగిరెడ్డి తెలిపాడు.పాడి గేదెలు మృతి చెందడం పట్ల రైతు కన్నీటి పర్యంతం అయ్యాడు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe