వర్షంతో ఊరట – నాగంబొట్లపాలెంలో పిడుగు పాటుకు మేక పోతు మృతి – షాక్తో తేరుకున్నభార్యభర్తలు, 15 జీవాలు*

నైరుతి రుతుపవనాలు ప్రవేశించటంతో తాళ్లూరు మండల పరిసర
ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉక్కపోతతో, ఎండతో అల్లాడిపోతున్న ప్రజలు ఈ వర్షంతో వేసవి ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నాగంబొట్లపాలెంలో పిడుగు పాటుకు మేక పోతు మృతి – షాక్తో తేరుకున్న భార్యభర్తలు, 15 జీవాలు

తాళ్లూరు మండలం
నాగం బొట్లపాలెంలో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో
పడిన పిడుగుకు సంపతు నాగరాజు జీవాల మందలోని ఒక మేకపోతు మృతి చెందినది. నాగరాజు దంపతులతో పాటు 15 జీవాలు షాక్కు గురైనాయి. తృటిలో తప్పించుకోవటంతో నాగరాజు దంపతులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *