తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, తురకపాలెం విఆర్డలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు. శివరామపురం విఆర్అగా బొద్దికూరపాడు విఆర్డీ నాగేశ్వరరావును, నాగం బొట్లపాలెం విఆర్జేగా తురకపాలెం విఆర్డీఓ పమిడి ఘంటం చంద్రశేఖర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఇరువురు విఆర్డీలు బదిలీ
21
Jun