ఖరీఫ్ లో కొర్ర పంటను సాగు పెంపే లక్ష్యంగా గ్రామ వ్వయసాయ సహాయకులు (విఏఏ)లు పనిచెయ్యాలని మల్కాపురం సర్పంచి వలి అన్నారు. మల్కాపురం పంచాయితీ పరిధిలో గురువారం రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాల కిట్స్ను అందించారు. ఎంపీటీసి వెంకట రామిరెడ్డి, వ్యవసాయాధికారి ప్రసాదరావు, వీరమాసు వెంకటేశ్వర్లు, ఎఈఓ నాగరాజు, విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కొర్రపంట సాగు విస్తీర్ణం పెంచటమే లక్ష్యంగా పనిచెయ్యాలి
22
Jun