దర్శి మండలం నూతన ఉద్యాన అధికారి గా బాధ్యతలు చేపట్టిన ఎం రవిబాబు

దర్శి మండలం నూతన ఉద్యాన అధికారి గా బాధ్యతలు చేపట్టిన ఎం రవి
బాబు బాధ్యతలు చేపట్టారు.
దర్శి మండల ఉద్యాన అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పి ఆది రెడ్డి నూతనంగా నియమతులైన మండల ఉద్యాన అధికారి గారికి బాధ్యతలు అప్పగించినారు. నూతనంగా నియమితులైన మండల ఉద్యమ అధికారి ఎం .రవి బాబు దర్శి ఆదర్శ క్షేత్రంలో ఉన్నటువంటి ఉద్యాన శాఖ ఆఫీసు నందు అందుబాటులో ఉంటారు. నుతనంగా నియమితులైన అధికారి దరిశి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలకు ఉద్యాన అధికారిగా వ్యవహరిస్తారు. కావున మూడు మండలాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు ఈ విషయం గమనించి కొత్తగా నియమితులైన ఉద్యాన అధికారి కి సహకరించవలసినదిగా దర్శి వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *