తాళ్లూరు పంచాయితీలలో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు డీఎల్పీఓ
పద్మజ అన్నారు. శివరామపురం, తాళ్లూరు పంచాయితీలను ఆమె తనిఖీ చేసారు. శివరామపురంలో చెత్త సంపద కేంద్రాన్ని తనిఖీ చేసారు. తగిన సూచనలు చేసారు. అనంతరం తాళ్లూరులో జగనన్న సురక్ష కార్యక్రమంలో బాగంగా ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి సందేశంలో ఆర్బికేలో సిబ్బందిలో కలసి విన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ కెజీఎస్ రాజు, గ్రామకార్యదర్శి లక్ష్మి కాంత్ లు పాల్గొన్నారు.
I