తాళ్లూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా విద్యానికేతన్ యోగా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఉచిత యోగా శిక్షణా తరగతులు ప్రారంభమౌతాయని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. యోగా నిపుణుడు శ్రీరామ్ గురూజీ పాల్గొని శిక్షణ ఇస్తారని తెలిపారు. తాళ్లూరు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని యోగా శిక్షణనుఉపయోగించుకోవాలని కోరారు.
ఆదివారం యోగాపై ఉచిత శిక్షణా తరగతులు
25
Jun