14వ విడుత పీఎం కిసాన్ నిధులు విడుదల పొందాలంటే రైతులు
వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. తాళ్లూరు రైతు భరోసా కేంద్రంలో ఈ-
కెవైసీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఖచ్చితంగా ఈనెల 30వ తేదీ లోపు ఈ- కెవైసీ చేయించుకోవాలని మండలంలో 1200మంది రైతులు వివరాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. విఏఏలు త్వరగా రైతులకు వివరాలు తెలిపి పూర్తి చెయ్యాలని కోరారు. ముఖ ఆధారితగా గాని, ఓటీటి ద్వారా గాని ఈ- కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. విఏఏ సాగరాజు తదితరులు పాల్గొన్నారు..
ఈ – కైవైసీ చేయించుకోవాలి
25
Jun