దర్శి లోని అభి షాపింగ్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై మాజీ మంత్రి , వైఎస్ఆర్సిపి నాయకుడు శిద్దా రాఘవరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అభి షాపింగ్ మాల్ యజమాని మేడా హనుమంతరావు కుటుంబ సభ్యులను కలిసి షాపింగ్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిద్దా వెంట ఆర్య వైశ్య సంఘ నాయకుల మరియు దర్శి లోని పలువురు ప్రముఖులు ఉన్నారు.
అభి షాపింగ్ మాల్ యజమాని మేడా హనుమంతరావును పరామర్శించిన శిద్దా రాఘవరావు
26
Jun