ఇండియన్ పారాలింపిక్ వాలీబాల్ భారత జట్టుకు ఎంపికైన వేల్పుల విజయ్కుమార్ కి దర్శికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ అమీన్ బాషా (మిల్లర్ బుజ్జి) రూ.10వేలు ఆర్థిక సాయంగా అందించారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదే శాల మేరకు అందించినట్లు తెలిపారు.
ఇండియన్ పారాలింపిక్ వాలీబాల్ భారత జట్టుకు ఎంపికైనవిజయ్ కుమార్ కి ఆర్థిక సాయం
26
Jun