ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 38 వేల దరఖాస్తులు

ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో (ఆర్జీయూకేటీ) 2023-24 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సోమ వారంతో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 38 వేల దరఖాస్తులు అందినట్లు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు. ఒక్కో సీటుకు సుమారు 9 మంది (1:9) పోటీ పడుతున్నారని కన్వీనర్ చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *