ప్రజలపై అదనపు కరెంటు చార్జీలు రద్దు చేయాలనిదరిశి తాహాశీల్ధార్ ఆఫీసు వద్ద ఆందోళన…

రాష్ట్ర ప్రజలపై వైసిపి ప్రభుత్వం దొడ్డి దారిన వేసిన 6 రకాల కరెంటు చార్జీలను సర్దుబాటు, ట్రూ ఆప్ , కస్టమర్ , ఫిక్సి డ్ , సుంకాలు తదితర అదనపు చార్జీలు రద్దు చేయాలని , స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన విరమించాలని , మోదీ – జగన్ కలసి ప్రజలపై వేస్తున్న భారాలను వ్యతిరేకించాలని కోరుతూ సిపియం అధ్వర్యంలో తాహాశీల్ధార్ ఆఫీసు వద్ద నిరసన తెలిపి తాహాశీల్ధార్ కె. వెంకటేశ్వరరావు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *