తాళ్లూరు మండలం బొద్దికూరపాడు శివారున బుధవారం రాత్రి జూద స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఎస్సై ప్రేమ్ కుమార్ సిబ్బందితో వెళ్లి అయిదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.51,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై తెలిపారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి
28
Jun