తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం గ్రామం లో గంగా హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తళ్లపురెడ్డి ఫౌం డేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫౌండర్ టి.ప్రశాంత్రెడ్డి, కోఫౌండర్ టి.శివశంకర్ రెడ్డి లు చేయూత ఇచ్చారు. వెలుగువారిపాలేనికి చెంది న చైతన్య, చరణ్ కుమార్ ల తండ్రి మృ చెంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా హైస్కూల్కు ఈ ఏడాది చెల్లించా ఫీజును కూడా యా జమాన్యానికి చెల్లించారు. ఫౌండేషన్ బాధ్యులకు స్కూల్ యాజమాన్యం అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ మధుబాబు, డైరెక్టర్ రావులపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
