త్రిపురాంతకం రామాలయం వీధిలో రెండు పాములు పెనవేసుకుని తిరుగుతుండటంతో స్థానికులు భయభ్రాంతులై ఫారెస్ట్ ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ సమాచారం అందించారు. స్నేక్
క్యాచర్ ఆ ప్రాంతానికి వచ్చి ఆరడుగులు ఉన్న పాములు జెర్రిపోతులుగా గుర్తించి పట్టుకొని అడవిలో వదిలి వేశారు.
