దర్శి పట్టణంలో పుచ్చల మిట్ట లో వీధిలైట్స్ వెలగక ఇబ్బందులు – విష సర్పాల బారిన పడతామనిఆందోళన చెందుతున్న ప్రజలు

దర్శి పట్టణంలో పుచ్చల మిట్ట ప్రాంతంలో వీధి లైట్సు వెలగక పోక పోవటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ఉక్కపోకకు విష సర్పాలు రోడ్ల వెంబడి అటూ ఇటూ తిరుగుతూ ఉండటంతో పాదాచారులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు స్పందించి వీధిలైట్లు ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బందులు తీర్చాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *