విఠలాపురం ఇంచార్జి కార్యదర్శిగా పవనకుమార్ బాధ్యతల స్వీకరణ

తాళ్లూరు మండంలోని విఠలాపురం ఇంచార్జి గ్రామకార్యదర్శిగా పివిఎన్ పవన్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలజరిగిన బదిలీల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి నూరుల్లా బదిలీ కావటంతో ఇప్పటివరకు గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి ఇంచార్జిగా వ్యవహరించారు. ఆమె కూడా బదిలీపై వెళ్లగా మల్కాపురం పంచాయతీ కార్యదర్శి పివియన్ పవన కుమార్ ను విఠలాపురం కార్యదర్శిగా నియ మిస్తూ ఎంపీడీవో వై.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేయటంతో విధుల్లో చేరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *