పులిపాడు లో నక్షత్ర తాబేలు

“`ముండ్లమూరు“` మండలం పులిపాడు ఎస్సీ కాలనీలలో నక్షత్ర తాబేలు బయటపడింది. దానిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. గ్రామంలోని ఓ ఇంటి దగ్గర గల చెట్ల పొదల్లో నక్షత్ర తాబేలు కనిపించినట్లు ఎస్సీ కాలనీ వాసులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *