దర్శి పెద్దకాలువలో పెళ్లి బస్సు బోల్తా పడి 7 మంది మృతి, 10 మందికి తీవ్ర గాయాలు, 19 మందికి చిన్న పాటి గాయాలు, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, బస్సు పొదిలి నుండి కాకినాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్తున్నట్టు తెలిపిన క్షతగాత్రులు, బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు.

