దర్శిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ హుటా హుటిన దర్శికి చేరుకొని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించి, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి.
దర్శిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు – సంఘటన స్థలం క్షతగాత్రులకు పరామర్శ
11
Jul