దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై మాజీమంత్రి శిద్దా రాఘవరావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్ఎస్పి కాల్వలో పడిపోయిన ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అని వారికి నివాళి అర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ప్రమాదం లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దిగ్భ్రాంతి -మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన శిద్దా
11
Jul