చీమకుర్తి లో ఈ నెల 13న బూచేపల్లి కమలాకర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం పోస్టర్ ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లుఆవిష్కరించారు. ప్రజల విరివిగా పాల్గొని అవసరం ఉన్నవారు శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
