దర్శి లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మరియు ప్రభుత్వ ఆసుపత్రి లో క్షత గాత్రులను పరమర్సించి మృతులకు నివాళి అర్పించిన జిల్లా పరిషత్ చైర్ పర్స న్ బూచేపల్లి వెంకాయమ్మ ,కలెక్టర్ దినేష్ కుమార్ ,ఎమ్మెల్యే కె. నాగర్జున రెడ్డి ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంకె వెంకట రెడ్డి




