దర్శి రోడ్ ప్రమాదం బాధితులకు ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షల రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల రూపాయలు మంజూరు చేసారు. బాధితులకు పరిహారం మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

