పొదిలి నుండి కాకినాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు దురదృష్టవశాత్తు దర్శి బ్రాంచ్ కెనాల్ వద్ద కాలువలో పడి 7 మృతి చెందడం అత్యంత బాధాకరమని టీటీడీ చైర్మన్ మరియు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ మరియు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు కోరారు.దరిశి ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షలు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలుస్వల్ప గాయాలైన వారికి 50 వేల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
దర్శి వొద్ద జరిగిన బస్సు ప్రమాదం దుర్ఘటనకు దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన టీటీడీ చైర్మన్ మరియు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
11
Jul