రోడ్లమీద బైకులు -ప్రయాణికుల ఇక్కట్లు-యమా ట్రాఫిక్ @ పొదిలి రోడ్


రోడ్ల మీదే ఇష్టం వచ్చినట్లు బైక్ లు పార్కింగ్ లు చేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శి లోని పొదిలి రోడ్డు లో గల స్టేట్ బ్యాంకు సమీపంలో ఈ పరిస్థితి తరచూ ఉంటుంది. ఎన్నిసార్లు పోలీసు వారు చెప్పినప్పటికీ అదే సీన్ రిపీట్ అవుతూ ఇష్టం వచ్చిన రీతిలో రోడ్డు పైనే బైక్ పార్కింగ్ లు చేస్తున్నారు. *దర్శిలో సరైన పార్కింగ్ ప్లేస్ లు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.* డివైడర్లు తొలగించి మధ్యలో బైక్ పార్కింగ్ కు అవకాశం కల్పించాలని కూడా పలువురు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *