తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తాళ్లూరు మండల విద్యుత్ ఎఈ వీర బ్రహ్మం తెలిపారు. ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు, విద్యుత్ లైన్స్ మరమ్మత్తులతో ఉదయం పది గంటల నుండి సాయత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
సోమవారం తూర్పుగంగవరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
23
Jul