జామ పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు – శాస్త్రవేత్త డాక్టర్ శివ

జామ పంటలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శివ సూచించారు. కొర్లమడుగులో ఉద్యాన పంటల సాగుపోయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు . సాగుచేసిన జామ తోటలో పరిశీలించి పలు సూచనలు చేశారు .సర్పంచ్ రమణారెడ్డి, డీబీఆర్సీ కోఆర్డినేటర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *